దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు జీఎస్టీ సంస్కరణలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు చక్కబడుతుండటంత�
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.164.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ITR filing | మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (Income Tax Returns) దాఖలు చేశారా..? అయితే అంతటితో మీ పని పూర్తి కాలేదు. ఆన్లైన్ (Online) లో రిటర్న్లు అప్లోడ్ చేసిన తర్వాత 30 రోజుల్లోగా వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుందని, లేదం�
Gold rate | పసిడి ధర (Gold price) పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
BSNL | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ నెల రోజుల కాలపరిమితితో రూ.1 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరో విదేశీ సంస్థకు భారతీయుడు నాయకత్వం వహించబోతున్నారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈవోగా భారత సంతతికి చెందిన నిఖిల్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నియామకం అక్టోబర్ 20 నుంచి అమలులోకి రానున్నది.
దేశీయ పారిశ్రామిక రంగాన్ని నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది మొదలు పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తున్నది మరి. మార్చి నుంచి క్రమేణా పడిపోతున్న వృద్ధిరేటు.. గత నెల దాదాపు ఏడాది కనిష్ఠాన్ని తాకింది.
మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.30 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దేశీయ ద్విచక్ర వాహన విపణిలోకి కైనెటిక్ మళ్లీ వచ్చింది. ఒకప్పుడు భారతీయ టూవీలర్ మార్కెట్లో సత్తా చాటిన కైనెటిక్ స్కూటర్లు.. ఆ తర్వాతి కాలంలో కనుమరుగైపోయాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,472 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్..పబ్లిక్ ఇష్యూకి(ఐపీవో)కి సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి
మూడు చక్రాల వాహన తయారీ సంస్థ పియాజియో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈ-ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ వాహనం ప్రారంభ ధర రూ.3. 30 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.3. 88 లక్షలుగా నిర్ణయించింది.