హైదరాబాద్, జనవరి 22: సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం తగ్గి రూ.91.8 కోట్లకు పరిమితమైంది.
క్రితం ఏడాది రూ.1,926.4 కోట్లుగావున్న సంస్థ ఆదాయం ఈసారికిగాను రూ.1,848.5 కోట్లకు పరిమితమైంది.