Small Savings | చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నిధులు మదుపు చేసిన వారు తమ ఖాతాలకు వారి ఆధార్ వివరాలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Pixel Watch 2 | గూగుల్ తయారు చేసిన పిక్సెల్ వాచ్ 2.. వచ్చేనెల నాలుగో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఐదో తేదీ నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఎలివేట్ కార్లు డెలివరీ చేసింది. 100 మంది కస్టమర్లకు కార్లు అందించింది.
Maruti Suzuki Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Kia Sonet | ఓ సంగీత ప్రియుడు తన కియా సొనెట్ కారులో మ్యూజిక్ సిస్టమ్ మొత్తం అప్ గ్రేడ్ చేశాడు. ఆ కారు ధర రూ.14 లక్షలైతే.. సదరు వ్యక్తి మ్యూజిక్ సిస్టమ్ అప్ గ్రేడ్ కోసం రూ.29 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం.
IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఓ గ్రాడ్యుయేట్‌కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది. 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీలు లభించాయి.