Jio Financial | రిలయన్స్ నుంచి విడి వడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తొలుత లాభాల్లోనే సాగినా ఎన్ఎస్ఈలో ఐదు శాతం నష్టపోయి లోయర్ షర్క్యూట్ ని తాకింది.
Google Play Store | హానికరమైన, తన పాలసీలకు భిన్నంగా వ్యవహరిస్తున్న 43 యాప్స్ ను తమ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. ఇన్ స్టల్ చేసుకున్న యూజర్లు డిలిట్ చేయాలని సూచించింది.
Mahindra | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700, ఎక్స్‌యూవీ 400 కార్లు 1.10 లక్షలపైగా రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
Audi Q8 e-tron E-SUV | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారత్ మార్కెట్లోకి తన క్యూ8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎస్యూవీ, స్పోర్ట్ బ్యాక్ వేరియంట్లుగా వస్తున్న ఈ కార్ల ధరలు రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభ�
Aadhar Update |ఆధార్ అప్డేట్ తాము ఎటువంటి మెసేజ్ లు పంపడం లేదని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పేర్కొంది. అటువంటి మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులను హెచ్చరించింది.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. అత్యంత స్లిమ్ ఫోన్‌గా అందుబాటులో ఉంటుందని సమాచారం.
EV 2Wheelers |ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఇచ్చిన సబ్సిడీని స్వాహా చేసిన ఈవీ కంపెనీలు.. కస్టమర్ల వద్ద చార్జర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట మనీ వసూలు చేశాయి. కేంద్రం పంపిన నోటీసుకు ర�
Venue Special Knight Edition | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. తన పాపులర్ ఎస్యూవీ మోడల్ వెన్యూ స్పెషల్ నైట్ ఎడిషన్ ఆవిష్కరించింది. క్రెటా, అల్కాజర్ తర్వాత వెన్యూ నైట్ ఎడిషన్ కార్లలో ఇది మూడవది.
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్‌లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�