Jio Platforms | జియో ప్లాట్ ఫామ్స్ తో కలిసి భారత్ లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్ ఆవిష్కరిస్తామని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్విదిత కంపెనీ తెలిపింది.
Hyundai i20 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి 2023 ఐ20 ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే దాని స్వచ్ఛతను తెలిపే హాల్ మార్కింగ్ తప్పనిసరి. తెలంగాణలో తొలుత ఏడు జిల్లాల్లో అమలు చేసిన హాల్ మార్కింగ్ నిబంధన తాజాగా మరో ఐదు జిల్లాలకు విస్తరించారు.
Oppo A38 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ ఒప్పో.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఒప్పో ఏ38 ఆవిష్కరించింది. ఈ నెల 13 నుంచి ఒప్పో అధికారిక వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ వేదికగా సేల్స్ ప�
Gold and Silver price | బంగారం (Gold) కొనే ఆలోచనలో ఉన్న వాళ్లకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold price) మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఏ క్షణమైనా అమాంతం పెరిగిపోవచ్చు. కాబట్టి బంగారం కొనే ప్లాన�
Mobile Subscribers | మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లలో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా నిలిచిందని ఎరిక్ సన్ నివేదిక తెలిపింది.
Apple-China | ఆపిల్ ఐ-ఫోన్ల వినియోగంపై చైనా నిషేధం విధించడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. ఆపిల్ విక్రయాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.
Jawa Yezdi | ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ జావా యెజ్డీ.. మార్కెట్లోకి జావా 42 బాబర్ బ్లాక్ మిర్రర్ బైక్ ఆవిష్కరించింది. ఈ బైక్ ధర రూ.2.25 లక్షలు పలుకుతుంది.
Aadhar Update | ఆధార్ అప్ డేట్ పై విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకున్నది. మరో మూడు నెలల వరకూ ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
Deepak Parekh | తన 65వ ఏటనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వైదొలగాలని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దీపక్ పరేఖ్ కుండబద్ధలు కొట్టారు.
TVS Apache RTR 310 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోటారు సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ఆవిష్కరించింది. దీని ధర రూ.2.43 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Honor 90 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నెల 14న హానర్90 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.