Moto G84 5G | త్వరలో మోటో జీ84 5జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Moto G84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. తన మోటో జీ84 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Moto G84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా .. భారత్ మార్కెట్లో తన మోటో జీ84 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. 6.55-అంగుళాల 10-బిట్ పోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్… 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వచ్చేనెల ఒకటో తేదీన భారత్ మార్కెట్లో మోటో జీ84 5జీ ఫోన్ ఎంటర్ అవుతుందంటూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ధ్రువీకరించింది.
మోటో జీ84 5జీ ఫోన్.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్.. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో వస్తుందని సమాచారం. మార్ష్ మెల్లో బ్లూ, మిడ్ నైట్ బ్లూ, వివా మెజింటా కలర్ ఆప్షన్లలో లభిస్తుందని తెలుస్తున్నది.
50-మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్, 8-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది.
డోల్బీ అట్మోస్, మోటో స్పాషియల్ సౌండ్ సపోర్ట్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 5జీ కనెక్టివిటీ గల ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ విత్ 30 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

