Lava Yuva 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) శుక్రవారం భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా యువ 2 5జీ (Lava Yuva 2 5G) ఆవిష్కరించింది.
Poco M7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం7 ప్రో 5జీ (Poco M7 Pro 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,999 పలుకుతుంది.
Jio 5G Data Plan | జియో (Jio) తన కస్టమర్ల కోసం సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ 5జీ డేటా వినియోగానికి వీలుగా రూ.601తో ‘అన్ లిమిటెడ్ 5జీ అప్ గ్రేడ్’ ఓచర్ తెచ్చింది.
Tecno Phantom V Fold 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్2 5జీ (Tecno Phantom V Fold 2 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Flipkart Big Diwali Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) దీపావళి పండుగ సందర్భంగా మరో ఆఫర్ సేల్ తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో బిగ్ దీపావళి సేల్’ తేదీలు ప్రకటించింది.
Motorola Edge 50 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్50 నియో ఫోన్ ను ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది.
Realme Note 60 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నోట్ 60 (Realme Note 60) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ (Nothing Phone 2a Plus) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.