50ఎంపీ కెమెరా, లెదర్ బ్యాక్‌తో మోటో జీ84 5జీని (Moto G84 5G) దేశీ మార్కెట్లో కంపెనీ లాంఛ్ చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ వంటి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ. 20,000లోపు ధరలో ఈ డివైజ్‌ను మోటో ప్రవేశపెట్టిం�
Moto g84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ84 5జీ ఫోన్.. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.25 వేల లోపే ఉండొచ్చునని భావిస్తున్నారు.