Vivo V29e | 28న భారత్ మార్కెట్లో వివో వీ29ఈ లాంచింగ్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. అత్యంత స్లిమ్ ఫోన్‌గా అందుబాటులో ఉంటుందని సమాచారం.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్‌లో తన వివో వీ29ఈ (Vivo V29e) ఫోన్ ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభిస్తారు.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 5జీ ఎస్వోసీ లేదా స్నాప్ డ్రాగన్ 480+ 5జీ ఎస్వోసీ చిప్ సెట్‌తో రానున్నది. 64-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తున్నది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. కర్వ్డ్ డిస్ ప్లే విత్ సెంట్రల్లీ అలైన్డ్ హోల్ పంచ్ కటౌట్ ఉంటుంది. దీని ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండొచ్చు. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్టిస్టిక్ రెడ్ వేరియంట్ కలర్ ఫోన్ కలర్ చేజింగ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్నది.
వివో వీ29ఈ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్13 వర్షన్ పై పని చేస్తుంది. 80వాట్ల చార్జింగ్ సపోర్ట్‌తో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

