వివో వీ సిరీస్‌లో లేటెస్ట్గా వివో వీ29ఈ (Vivo V29e)ని కంపెనీ భారత్‌లో అధికారికంగా లాంఛ్ చేసింది. న్యూ వివో వీ29ఈ ప్రధానంగా కెమెరా, బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్లపై ఫోకస్ చేస్తూ డిజైన్ చేశారు.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. అత్యంత స్లిమ్ ఫోన్‌గా అందుబాటులో ఉంటుందని సమాచారం.