Vivo V29e | 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో వీ29ఈ లాంఛ్..ధర ఎంతంటే..!
వివో వీ సిరీస్‌లో లేటెస్ట్గా వివో వీ29ఈ (Vivo V29e)ని కంపెనీ భారత్‌లో అధికారికంగా లాంఛ్ చేసింది. న్యూ వివో వీ29ఈ ప్రధానంగా కెమెరా, బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్లపై ఫోకస్ చేస్తూ డిజైన్ చేశారు.
న్యూఢిల్లీ : వివో వీ సిరీస్‌లో లేటెస్ట్గా వివో వీ29ఈ (Vivo V29e)ని కంపెనీ భారత్‌లో అధికారికంగా లాంఛ్ చేసింది. న్యూ వివో వీ29ఈ ప్రధానంగా కెమెరా, బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్లపై ఫోకస్ చేస్తూ డిజైన్ చేశారు. లేటెస్ట్ వివో ఫోన్ ఆటో ఫోకస్‌తో 50ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 64ఎంపీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695ఎస్ఓసీ ప్రాసెసర్ కలిగిఉంది.
లేటెస్ట్ వివో వీ29ఈ 5జీ కనెక్షన్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ కలర్స్‌లో లభించే వివో వీ29ఈ రూ. 26,999 నుంచి రూ. 28,999 మధ్య లభిస్తుంది. కలర్ ఛేంజింగ్ టెక్నాలజీతో లభించే లేటెస్ట్ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో చానెళ్లపై అందుబాటులో ఉంది.
రియల్మీ మొటొరొలా, లావా వంటి బ్రాండ్స్ లేటెస్ట్ డివైజ్‌ల తరహాలో వివో వీ29ఈ స్లీక్ డిజైన్‌తో, 7.57ఎంఎం థిక్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. వివో వీ29ఈ5జీ ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.73 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొచ్చింది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ కెమెరా ఐ ఆటో ఫోకస్‌ను సపోర్ట్ చేస్తుందని వివో వెల్లడించింది. ఈ డివైజ్ 44డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More :
Moto g84 5G | సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో మోటో జీ84 5జీ.. 1న లాంచింగ్ !
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

