ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
భారత్‌లో ఇటీవల లాంఛ్ అయిన వివో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ వివో టీ1ఎక్స్ సేల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. చైనాలో ఇప్పటికే లాంఛ్ అయిన వివో టీ1ఎక్స్ కంటే భారత్‌లో వేరియంట్ భిన్నమైనది.
రెడ్మి కే50ఐ కొనుగోలు చేసే వారికి రూ 4999 విలువైన ఫ్రీ స్మార్ట్ స్పీకర్‌ను షియామి ఆఫర్ చేస్తోంది. రెడ్మి కే50ఐతో పాటు కొద్దిరోజుల కిందట ప్రకటించిన ఐఆర్ కంట్రోల్‌తో కూడిన షియామి స్మార్ట్ స్పీకర్‌ను ఫ�