OnePlus 12R | భారీ బ్యాటరీతో ఆకట్టుకోనున్న వన్‌ప్లస్ 12ఆర్
వన్‌ప్లస్ 12ఆర్‌పై (OnePlus 12R) టెక్ నిపుణులు లీకులు వదులుతున్నారు. యోగేష్ బ్రార్ లేటెస్ట్ లీక్‌లో వన్‌ప్లస్ న్యూ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కస్టమర్ల ముందుకు రానుందని వెల్లడైంది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 12ఆర్‌పై (OnePlus 12R) టెక్ నిపుణులు లీకులు వదులుతున్నారు. యోగేష్ బ్రార్ లేటెస్ట్ లీక్‌లో వన్‌ప్లస్ న్యూ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కస్టమర్ల ముందుకు రానుందని వెల్లడైంది. చైనాలో వన్‌ప్లస్ 12ఆర్‌ను ఏస్ 3గా కంపెనీ లాంఛ్ చేయనుండటంతో ఈ హాట్ డివైజ్ లుక్ జనవరిలోగా రివీల్ కానుంది. ఇక అధికారిక లాంచ్‌కు ముందు వెల్లడైన లీకుల ప్రకారం వన్‌ప్లస్ 12ఆర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
వన్‌ప్లస్ 12ఆర్ వెనుకభాగంలో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 232ఎంపీ (టెలి) కెమెరాలతో రానుందని చెబుతున్నారు. సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా అమర్చారు. అండ్రాయిడ్ 14 ఓఎస్‌పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్ 1.5కే అమోల్డ్ డిస్ప్లే, అలర్ట్ స్లైడర్ వంటి ఫీచర్లను కలిగిఉంటుంది.
ఇక నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్స్పైనా అధికారిక లాంఛ్‌కు ముందు లీకులు వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ వేరియంట్‌ను పోలిఉన్నా విభిన్న బిల్డ్ క్వాలిటీతో ఉంటుందని చెబుతున్నారు. ఈ హాట్ డివైజ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 చిప్సెట్తో మెరుగైన కెమెరా ఫీచర్లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. వన్‌ప్లస్ 12ఆర్ తరహాలోనే వన్‌ప్లస్ 12 కూడా భారీ బ్యాటరీతో రానుందని చెబుతున్నారు. 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5400ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.
Read More :
Spirit Movie | స్పిరిట్ సినిమాపై బిగ్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

