Realme 12 Series | లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో త్వరలో రియల్మీ 12 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ
రియల్మీ (Realme 12 Series) తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. అప్‌కమింగ్ సిరీస్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ : రియల్మీ (Realme 12 Series) తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. అప్‌కమింగ్ సిరీస్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్మీ 11 సిరీస్ కొనసాగింపుగా రియల్మీ 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. రియల్మీ 12 సిరీస్ టీజర్ పేజ్ 200ఎంపీ, పెరిస్కోప్‌కు వెలుపల గెట్ రెడీ అంటూ మార్కెటింగ్ ట్యాగ్‌లైన్ దర్శనమిచ్చింది. గతంలో పెరిస్కోప్ లెన్స్ కేవలం మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్లకే పరిమితం కాగా రియల్మీ 12 సిరీస్‌లో ఈ ఫీచర్ జోడించడం ఆసక్తి రేపుతోంది. రియల్మీ ఎక్స్3 సూపర్‌జూమ్ వంటి మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలోనే పెరిస్కోప్ కెమెరాను ఇప్పటివరకూ రియల్మీ ఆఫర్ చేస్తోంది.
ఇక ప్రొ మోడల్స్‌లో పెరిస్కోప్ కెమెరాను రియల్మీ ఆఫర్ చేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రియల్మీ 12 సిరీస్‌లో భాగంగా రియల్మీ 12, రియల్మీ 12 ప్రొ, రియల్మీ 12 ప్రొ+ మోడల్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. పెరిస్కోప్ లెన్స్‌ను రియల్మీ 12 ప్రొ, రియల్మీ 12 ప్రొ+ మోడల్స్‌లో ఆఫర్ చేయనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ చిప్సెట్స్ను కలిగిఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్ 6.7 ఇంచ్ కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్స్‌తో రానుండగా, రియల్మీ 12 ప్రొ+ 3x ఆప్టికల్ జూమ్‌తో 64ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌తో ఆకట్టుకోనుండగా రియల్మీ 12 ప్రొ 2x జూమ్‌తో 32ఎంపీ పెరిస్కోమ్ కెమెరాతో రానుంది. ఈ రెండు మోడల్స్ 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగిఉంటాయి. అప్‌కమింగ్ రియల్మీ డివైజ్‌లు ఫ్లిప్‌కార్ట్‌పై సేల్‌లో ఉంటాయి.
Read More :
Flipkart Layoffs | ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ షాక్.. 1500 మంది ఇక ఇంటికే.. ?!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

