Oppo Find X7 Ultra | పెరిస్కోప్ కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా లాంఛ్
భారత్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను (Oppo Find X7 Ultra) ఒప్పో లాంఛ్ చేసింది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా సిరీస్ బ్రాండ్ నుంచి మరో కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను (Oppo Find X7 Ultra) ఒప్పో లాంఛ్ చేసింది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా సిరీస్ బ్రాండ్ నుంచి మరో కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకొచ్చింది. రెండు పెరిస్కోప్ కెమెరాలతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం ఈ డివైజ్ ప్రత్యేకతగా చెబుతున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్7తో పాటు ఫైండ్ ఎక్స్7 అల్ట్రాను కూడా ఒప్పో ప్రవేశపెట్టింది.
ఈ స్మార్ట్‌ఫోన్ హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వెనుకభాగంలో నాలుగు 50ఎంపీ కెమెరాలతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఫైండ్ ఎక్స్7 అల్ట్రా సోనీ లేటెస్ట్ 1 ఇంచ్ టైప్ ఎల్వైటీ-900 సెన్సర్‌ను కలిగిఉంది. ఇక ఒప్పో ఫైండ్ ఎక్స్7 మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌పై రన్ అవుతుంది.
సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు రెండు ఫోన్లు భారీ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 100డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పైన్ షాడో, సిల్వర్ మూన్, వ్యాస్ట్ సీ, స్కై వంటి విభిన్న కలర్స్‌లో లభించే ఈ ఫోన్లు రూ. 70,000 నుంచి అందుబాటులో ఉంటాయి.
Read More :
Realme 12 Series | లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో త్వరలో రియల్మీ 12 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

