వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌లపై ఆకర్షణీయ డీల్స్, ఆఫర్లను అందిస్తూ వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ సేల్‌ను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే సేల్ ప్రారంభం కాగా ఆగస్ట్ 31 వరకూ ఇది రన్
టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెలలో ఐఫోన్ 15 (iPhone 15) లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లను యాపిల్ ప్రవేశపెట్టనుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) భారత్‌లో జులై 15న ప్రారంభం కానుండగా స్మార్ట్ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కాకుండా 40 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
భారత్‌లో మరో పదిరోజుల్లో జులై 11న నథింగ్ ఫోన్ (2)ను కంపెనీ లాంఛ్ చేయనుంది. అధికారిక లాంఛ్‌కు ముందు ఈ హాట్ డివైజ్ (Nothing Phone (2)) గురించి కంపెనీ పలు వివరాలను నిర్ధారించింది.
వన్‌ప్లస్ నార్డ్ 3తో కలిపి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) జులై 5న లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు హాట్ డివైజ్ డిస్ప్లే, ప్రాసెసర్ స్సెసిఫికేషన్స్ను కంపెనీ వెల్లడించింది.