Best premium smartphones | రూ. 40,000లోపు మెరుగైన ప్రీమియం స్మార్ట్ఫోన్లు ఇవే..!
అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో రాజీపడకుండా మెరుగైన సామర్ధ్యం కలిగిన స్మార్ట్ఫోన్లకు (Best premium smartphones) డిమాండ్ అధికంగా ఉంది.
న్యూఢిల్లీ : అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో రాజీపడకుండా మెరుగైన సామర్ధ్యం కలిగిన స్మార్ట్ఫోన్లకు (Best premium smartphones) డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా రూ. 40,000లోపు స్మార్ట్ఫోన్లకు కస్టమర్ల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోంది.
అందుబాటు ధరలో హైక్వాలిటీ కెమెరాలు, ఎక్కువ కాలం నిలిచే బ్యాటరీలు, మెరుగైన ప్రాసెసింగ్ పవర్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్ల కోసం కస్టమర్లు వేచిచూస్తుంటారు. వన్‌ప్లస్ నార్డ్ 3 నుంచి ఐక్యూఓఓ నియో 7 ప్రొ వరకూ కీలక ఫీచర్లతో కలిగిన ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్లు ఈ క్యాటగిరీలో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ ప్రాసెసర్లతో పాటు మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, కండ్లు చెదిరే కెమెరా ఫీచర్లు, 5జీ కనెక్టివిటీతో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఈ ధరలో కస్టమర్లకు మెరుగైన ఎంపికగా ముందుకొచ్చాయి. రూ. 40,000లోపు మెరుగైన స్మార్ట్ఫోన్లలో ఈ హాట్ డివైజ్‌లను కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చు.
ఐక్యూఓఓ నియో 7 ప్రొ : 35,000
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ : 39,900
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ : 39,000
వివో వీ27 ప్రొ 5జీ : 38,000
Read More
Robots | జెనీవాలో తొలి హ్యూమన్-రోబో కాన్ఫరెన్స్ : భవిష్యత్‌పై రోబోల సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

