Home
technology news
technology news
-
"Cognizant | అమెరికాలో కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ.. గ్రీన్‌కార్డు స్పాన్సర్షిప్లకు దరఖాస్తు చేయకుండా నిషేధం..!"
2 months agoCognizant | భారత మూలాలున్న ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా (USA) లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్ (Cognizent) కు అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా మోసం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్షి�"Whatsapp | వాట్సాప్‌లో ఇక జాతరే.. గ్రూప్ చాటింగ్ కోసం అదిరిపోయే ఫీచర్లు తెచ్చిన మెటా"
10 months agoWhatsapp | మనం వాడే వాట్సాప్ గ్రూప్స్‌లో ఇప్పుడు 1,024 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద గ్రూప్‌లో ఎవరు ఎవరో గుర్తుపట్టడం, ముఖ్యమైన ఈవెంట్లను ఫాలో అవ్వడం కొన్నిసార్లు తలనొప్పిగా మారుతుంది."Whatsapp Block | వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా.. ఇలా ఈజీగా కనిపెట్టేయండి"
11 months agoWhatsapp Block | ఈ రోజుల్లో అన్నిటికీ ముందుండేది వాట్సాపే! సీరియస్ విషయాలు, సరదా కబుర్లు.. అన్నీ ఇక్కడే సాగిపోతుంటాయి. అయితే, వాట్సాప్‌లో మీ నుంచి ఎవరైనా డిస్కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తున్నదా? తెలిసినమనిషి ఎదుర�"iPhone 17 | ఐఫోన్ 17 సిరీస్‌కు యమ క్రేజ్.. లాంచింగ్‌కు ముందే అన్ని అమ్ముడుపోతాయా?"
1 year agoiPhone 17 | ఐఫోన్ కొత్త సిరీస్‌కు విడుదలకు ముందు నుంచే మంచి డిమాండ్ లభిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించడానికి ముందే.. అన్ని మొబైల్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది."Samsung Galaxy F 17 5G | తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ నుంచి 5జీ మొబైల్.. విడుదలకు ముందే వివరాలు లీక్!"
1 year agoSamsung Galaxy F 17 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ సరికొత్త 5జీ మొబైల్‌ను లాంచ్ చేయబోతుంది. Samsung Galaxy F 17ను తొందరలోనే భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను శాంసంగ్ కంపెన"Spadex Docking | ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో ఆ ప్రక్రియ మళ్లీ వాయిదా..!"
2 years agoSpadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ మళ్లీ వాయిదాపడింది. ఇస్రో ఇటీవల రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం.. ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం క�"Whatsapp | వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఇకపై వాటిని ఒక్కసారే వినగలం!"
2 years agoWhatsapp | ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జత చేస్తూ వాట్సాప్ తమ వినియోగదారులకు మరింత దగ్గరవుతున్నది. ఈ క్రమంలో ఇటీవలే ‘View Once’ ఫీచర్‌ను ఫొటోలు, వీడియోల కోసం అందించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు అదే తరహాలో వాయిస్ �"Koo App | గుడ్‌బై చెప్పేసిన ఎల్లో బర్డ్.. కూ యాప్ మూసివేత!"
2 years agoKoo App | ఒకానొక టైమ్‌లో ట్విట్టర్‌కే పోటీ ఇస్తుందేమోనని భావించిన దేశీయ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ కూ యాప్ శకం ముగిసింది. ఇవాల్టి నుంచి కూ యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కూ యాప్ మూతబడిన విషయాన్ని ఆ కంపెనీ"Supercomputer | 2025 నాటికి అందుబాటులోకి ఎక్స్ఏఐ సూపర్‌కంప్యూటర్ : ఎలన్ మస్క్ కసరత్తు"
2 years agoSupercomputer : టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల వెనకున్న మాస్టర్ మైండ్ ఎలన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడంపై కసరత్తు వేగవంతం చేశారు."Spam Calls | స్పామ్‌కాల్స్‌తో విసిగెత్తిపోయారా? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక రిలాక్స్డ్గా ఉండొచ్చు!"
2 years agoSpam Calls | ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న కామన్ సమస్య.. స్పామ్ కాల్స్. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌లో తెలిసిన వాళ్లు చేసే వాటికంటే కూడా కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటా�"Whatsapp | ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. సరికొత్త ప్రైవసీ ఫీచర్!"
2 years agoWhatsapp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై మీ ప్రొఫైల్ పిక్‌లో పెట్టుకున్న పర్సనల్ ఫొటోలను ఇతరులు ఎవరూ స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. ఈ మేరకు స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొ�"Tech News | సోషల్‌మీడియాలో ఏది పడితే అది పోస్టు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!"
2 years agoTech News | చిన్నప్పుడు చదువుకున్న చీమ కథ గుర్తుందిగా... తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ చీమ చెప్పిన సమాధానం విని పకపకా నవ్వుకున్నాం. కానీ, అనవసరమైన విషయాల జోలికి పోతే.. నలుగురూ జాలి చూపించే పరిస్థితి కలుగుతుం�"Speaking Practice | ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్.. ఏఐతో అదిరిపోయే ఫీచర్!"
3 years agoSpeaking Practice | చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది.. కానీ భాష రాకపోవడంతో వచ్చీరాని పదాలతో కుస్తీపడుతుంటారు. కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధా�"Redmi Turbo 3 | మార్కెట్లోకి రెడ్ మీ కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా..?"
3 years agoRedmi Turbo 3 | ప్రస్తుతం మార్కట్లోకి కొత్తకొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్లను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్మా�"Facebook | నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు"
3 years agoFacebook | ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ సమస్యల కారణంగా దాదాపు అరగంట నుంచి సేవలు స్తంభించిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాటంతటవే లాగ్ ఔట్ అయిపోయాయతాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















