Vivo X100 | వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ కెమెరా వివరాలివే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన నెక్ట్స్ జనరేషన్ ఎక్స్ సిరీస్ ఫోన్లను (Vivo X100) లాంఛ్ చేస్తోంది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ లాంఛింగ్‌కు ముందే టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన నెక్ట్స్ జనరేషన్ ఎక్స్ సిరీస్ ఫోన్లను (Vivo X100) లాంఛ్ చేస్తోంది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ లాంఛింగ్‌కు ముందే టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు ఇంప్రెసివ్ వివో ఎక్స్90 సిరీస్‌కు కొనసాగింపుగా పొటోగ్రఫీ ఫీచర్లలో మెరుగుదలతో కస్టమర్ల ముందుకు రానున్నాయి.
అధికారిక లాంఛ్ డేట్ ఇంకా వెల్లడి కాకున్నా చైనీస్ టెక్ నిపుణుడు ఈ స్మార్ట్ఫోన్ల కెమెరా, హార్డ్‌వేర్ ఫీచర్ల గురించి వెల్లడించాడు. వివో ఎక్స్100 సిరీస్ అద్భుతమైన కెమెరా ఫీచర్లతో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. వెనిలా వివో ఎక్స్ 100 సోనీ ఐఎంఎక్స్920తో కూడిన రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. క్రిస్ప్, వైబ్రంట్ షాట్స్‌ను క్యాప్చర్ చేస్తూ మెరుగైన ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ప్రైమరీ సెన్సర్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది.
అల్ట్రా వైడ్ షాట్స్ కోసం శాంసంగ్ జేఎన్ 1 లెన్స్ వాడటంతో యూజర్లకు అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. ఇక కెమెరా సెటప్‌లో ఓమ్నివిజన్ ఓవీ64బీ టెలిఫొటో కెమెరాను 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో జోడించడం ద్వారా దూరంలోని సబ్జెక్ట్‌ను క్యాప్చర్ చేసేందుకు స్టన్నింగ్ జూమ్ క్యాపబిలిటీస్ను అందిస్తుంది.
Read More :
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

