Home
Vivo X100
Vivo X100
-
"Vivo X100 Series | మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీతో వివో ప్రీమియం ఫోన్"
3 years agoVivo X100 Series | వివో తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధరలు రూ.63,999 నుంచి రూ.89,999 మధ్య ధరలు పలుకుతున్నాయి."Vivo X100 | వచ్చేవారం వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ గ్రాండ్ లాంఛ్ : డిజైన్, కెమెరా ఫీచర్లివే..!"
3 years agoవివో ఎక్స్ 100, (Vivo X100) వివో ఎక్స్100 ప్రొ వచ్చే వారం గ్రాండ్ లాంఛ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు హాట్ డివైజ్‌లు జనవరి 4న కస్టమర్ల ముందుకు రానున్నాయని కంపెనీ ధ్రువీకరించింది."Vivo X100 | 14న వివో ఎక్స్100, ఎక్స్100 ప్రొ గ్లోబల్ లాంఛ్ : హాట్ డివైజ్‌ల ధర ఎంతంటే..!"
3 years agoనవంబర్‌లో చైనాలో లాంఛ్ చేసిన వివో ఎక్స్100, (Vivo X100) ఎక్స్100 ప్రొ స్మార్ట్ఫోన్లను కంపెనీ గ్లోబల్ మార్కెట్లో డిసెంబర్ 14న లాంఛ్ చేయనుంది."Vivo X Series | 14న గ్లోబల్ మార్కెట్లో వివో ఎక్స్100.. వివో ఎక్స్100 ప్రో ఫోన్ల ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్"
3 years agoVivo X Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఫోన్లను ఈ నెల 14న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది."Vivo X100 | వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ కెమెరా వివరాలివే..!"
3 years agoప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన నెక్ట్స్ జనరేషన్ ఎక్స్ సిరీస్ ఫోన్లను (Vivo X100) లాంఛ్ చేస్తోంది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ లాంఛింగ్‌కు ముందే టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!





