OnePlus 12 | డిసెంబర్ 4న వన్‌ప్లస్ 12 గ్రాండ్ ఎంట్రీ..హాట్ డివైజ్ ఫీచర్లివే..!
వన్‌ప్లస్ 12 (OnePlus 12) బ్రాండ్ పదో వార్షికోత్సవం నాడు డిసెంబర్ 4న లాంఛ్ కానుండగా, లాంఛ్‌కు ముందు హాట్ డివైజ్ స్పెసిఫికేషన్స్ అధికారికంగా వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 12 (OnePlus 12) బ్రాండ్ పదో వార్షికోత్సవం నాడు డిసెంబర్ 4న లాంఛ్ కానుండగా, లాంఛ్‌కు ముందు హాట్ డివైజ్ స్పెసిఫికేషన్స్ అధికారికంగా వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల లీక్‌తో పాటు, టీజర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. చైనాలో వన్‌ప్లస్ 12 లాంఛ్ కానుండగా 2024 జనవరిలో గ్లోబల్ లాంఛ్ ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఇండియా లాంఛ్ డేట్‌ను కూడా ఇప్పటివరకూ వన్‌ప్లస్ వెల్లడించలేదు. ఇక వన్‌ప్లస్ 12 పేల్ గ్రీన్, రాక్ బ్లాక్, వైట్ వంటి మూడు కలర్స్‌లో లభించనుంది. వన్‌ప్లస్ అప్‌కమింగ్ ఫోన్ స్లీక్ డిజైన్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకోనుందని లీక్స్ వెల్లడించాయి. ఈ ఫోన్ పెరిస్కోప్ జూమ్ లెన్స్‌తో దూరంలో ఉన్న సబ్జెక్ట్స్‌ను కూడా హై క్వాలిటీ ఫొటోలను తీసే వెసులుబాటు కలిగిఉంది.
వన్‌ప్లస్ 12 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ కలిగిఉంటాయని వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లి జీ ఇప్పటికే వెల్లడించారు. ఓఐఎస్ సపోర్ట్‌తో 50 ఎంపీ సోనీ ఎల్వైటీ-808 సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ సోనీ ఐఎంఎక్స్581 సెన్సర్ కలిగిఉంది. ముందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక కర్వ్డ్ డిస్ప్లేతో వన్‌ప్లస్ 12 మోడ్రన్ లుక్‌తో కనిపిస్తుంది.
Read More :
Smart Phones | స్మార్ట్ ఫోన్లలో 99.2 శాతం మేడిన్ ఇండియా.. వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

