Redmi 13C 5G | బడ్జెట్ ధరలో రెడ్మి 13సీ 5జీ లాంఛ్..!
భారత్‌లో బడ్జెట్ ధరతో రెడ్మి 13సీని (Redmi 13C 5G) కంపెనీ లాంఛ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో ఈ 5జీ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో బడ్జెట్ ధరతో రెడ్మి 13సీని (Redmi 13C 5G) కంపెనీ లాంఛ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో ఈ 5జీ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.ఈ హాట్ డివైజ్ 90హెచ్జడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిఉంది.
రెడ్మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ ప్రొ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం14 వంటి ఇతర 5జీ ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. భారత్‌లో రెడ్మి 13సీ 5జీ ఫోన్‌ను రూ 10,999 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. స్టార్ట్రైల్ సిల్వర్, స్టార్ట్రైల్ గ్రీన్, స్టార్‌లైట్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో ఈ డివైజ్ లభిస్తుంది.
రెడ్మి 13సీ 6.74 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో హెచ్డీ రిజల్యూషన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది రియల్మీ 11ఎక్స్, రియల్మీ 11 5జీలో వాడే చిప్సెట్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను కలిగిఉంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను వాడుతూ ఈ డివైజ్ 16జీబీ వరకూ ర్యాంను ఎక్స్టెండ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
Read More :
UGC NET | నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

