Donald Trump:డీల్ చేసుకోండి లేదంటే లొంగిపోండి.. ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు మరో సారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, కానీ ఆ దేశానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య గత అయిదు నెలలుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఇరాన్‌కు మరో సారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, కానీ ఆ దేశానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య గత అయిదు నెలలుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు ఇరాన్ మాత్రం అమెరికాతో ఎటువంటి చర్చలు జరగడం లేదని చెబుతోంది. రెండు దేశాలు విరుద్ద ప్రకటన చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా-ఇరాన్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చలు జరుగుతున్నాయని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ రిక్వెస్ట్ మేరకు తాము చర్చల్లో పాల్గొంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. మంచి ఒప్పందంపై సంతకం చేసేందుకు ఇరాన్‌కు ఇది చివరి ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై మునుపెన్నడూ లేని రీతిలో దాడి చేస్తామని ఇటీవల హెచ్చరించిన ట్రంప్ ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా తాజా కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

