Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
Barse Deva | మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సే బాధ్యతలు ని
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు, 18 ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా సభ్యులు, డీవీసీఎం కార్యదర్శి ముఖేష్ ఉన్నా రు.
నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస�
Maoists Surrender | సుమారు 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో గురువారం లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను వారు అప్పగించారు. జోనల్ ఇన్చార్జ్, మావోయిస్టు సైనిక విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ రూపేష్ కూడా లొంగిపోయిన వారిలో �
పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వెల్లడించారు.
మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క (Maoist Sujathakka) అలియాస్ పోతుల కల్పన అలియాస్ మైనక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం.
Amit Shah: అన్ని ఆయుధాలు కోల్పోయిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ సరెండర్ అయినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం