UGC NET | నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
UGC NET | జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టులకు రెండు సెషన్లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను (Admit Cards) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌తోపాటు https://ugcnet.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా కూడా తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని NTA తెలిపింది.
కంప్యూటర్ ఆధారితంగా (CBT) నిర్వహించే పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి పేపర్ పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ పరీక్షను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో మొత్తం 150 చొప్పున ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. అంటే సమాధానాలు తప్పుగా గుర్తించినప్పటికీ మార్కుల కోతవిధించరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Admit cards
- CBT
- Education News
- JRF
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

