Redmi 13C | 50ఎంపీ ఏఐ కెమెరాతో రానున్న రెడ్మి 13సీ
రెడ్మి భారత్ మార్కెట్లో డిసెంబర్ 6న న్యూ బడ్జెట్ ఫోన్ లాంఛ్ చేయనుంది. రెడ్మి 13సీ ( Redmi 13C) అదే రోజు దేశీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని రెడ్మి ధ్రువీకరించింది.
న్యూఢిల్లీ : రెడ్మి భారత్ మార్కెట్లో డిసెంబర్ 6న న్యూ బడ్జెట్ ఫోన్ లాంఛ్ చేయనుంది. రెడ్మి 13సీ ( Redmi 13C) అదే రోజు దేశీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని రెడ్మి ధ్రువీకరించింది. 50ఎంపీ ఏఐ కెమెరాతో రెడ్మి 13సీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. వినూత్న ఫీచర్ల మేళవింపు, స్టార్‌షైన్ డిజైన్‌తో రానున్న కాస్మిక్ బ్యూటీని డిసెంబర్ 6న మీ చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రెడ్మి13సీ ఆవిష్కరణకు సంబంధించి రెడ్మి ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఈ హాట్ డివైజ్ స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్‌షైన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో సందడి చేయనుంది. ఈ డివైజ్ పవర్ఫుల్ 50ఎంపీ ఏఐ కెమెరాతో రానుండటంతో అద్భుతమైన ఫొటో క్వాలిటీ ఉంటుందనే అంచనాలు పెరిగిపోయాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో యూజర్లకు వర్సటైల్ ఫొటోగ్రఫీ అనుభూతిని అందించనుంది.
ఎంఐ వెబ్సైట్లో అప్‌కమింగ్ రెడ్మి 13సీ ఇమేజ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఫ్లాట్ లేఅవుట్ డిస్ప్లే, స్లీక్ మోడ్రన్ ఈస్ధటిక్ డిజైన్‌తో ఈ విజువల్స్ కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇక ఫోన్ వెనుక ఓ సింగిల్ కెమెరా, మరొకటి రెండు కెమెరా సెన్సర్లతో కనిపించడంతో మెరుగైన ఫొటోగ్రఫీ సామర్ధ్యాలతో ఈ హాట్ డివైజ్ కస్టమర్ల ముందుకు రానుందని తెలుస్తోంది.
Read More :
Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

