Vivo V29e | 28న భారత్ మార్కెట్లోకి వివో వీ29ఈ.. ధరెంతంటే?!
Vivo V29e | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ29ఈ ఫోన్ ఈ నెల 28న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 58.7 డిగ్రీల కర్వ్డ్ స్క్రీన్, 3డీ కర్వ్డ్ డిస్ ప్లేతో వస్తుంది.
వివో వీ29ఈ ఫోన్ 6.78-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పంచ్ హోల్ డిజైన్‌తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఒక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఆధారిత ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది.
ఈ ఫోన్ 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెకండరీ ఫోన్ 8 మెగా పిక్సెల్ తో వస్తున్నది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో కూడిన 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ లభిస్తుంది.
5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్, ఎఫ్ ఎం రేడియో, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మద్దతు ఉంటుంది. దీని ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చునని అంచనా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

