Vivo V29e | నెలాఖరులోగా వివో వీ29ఈ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో.. త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వీ29ఈ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Vivo V29e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో వీ29ఈ (Vivo V29e) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వివో వీ29ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో వస్తున్నదని తెలుస్తున్నది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఈ నెలాఖరు నాటికి దేశీయ మార్కెట్లోకి రానున్నది. వివో వీ29ఈ’తోపాటు వివో వీ29, వివో వీ29 లైట్ ఫోన్లు కూడా ఆవిష్కరిస్తారని సమాచారం.
గ్లాష్ ఫినిష్ విత్ కలర్ చేంజింగ్ గ్లాస్ ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 5జీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480+ 5జీ ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

