Dell Lay offs | కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి కొత్త విధి విధానాలు అమలు చేస్తామని ప్రముఖ టెక్నాలజీ సంస్థ ‘డెల్’ ప్రకటించింది. ఇందుకోసం సేల్స్ విభాగం సిబ్బందిలో కొంత మందిని ఇండ్లకు పంపనున్నది. గత ఫిబ్రవరి�
GST on Onling Gaming | ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్రం జీఎస్టీ 28 శాతానికి పెంచడంతో ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, వాటిల్లో ఆధారపడి జీవిస్తున్న వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్
Small Savings | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు 8.5 శాతం తగ్గాయి. ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గడం గత 11 ఏండ్లలో ఇదే ఫస్ట్ టైం.
Honda SP160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా.. దేశీయ మార్కెట్లో 160సీసీ సెగ్మెంట్లో స్పోర్టీ బైక్ హెచ్‌పీ 160 ఆవిష్కరించింది. దీని ధర రూ.1.17 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Tesla-Vaibhav Taneja | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా నూతన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు. ప్రస్తుత సీఎఫ్ఓ జాచరి కిర్కోర్న్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వ�
Credit Card | క్రెడిట్ కార్డుల యూజర్లు తమ కెపాసిటీని బట్టి వాడటంతోపాటు ప్రతి నెలా బిల్లు పే చేయాలి. లేదంటే బకాయిలతో అప్పుల ఊబిలో చిక్కుకుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Airtel Xstream AirFiber | పట్నాలతోపాటు పల్లెలకు బ్రాడ్ బాండ్ సేవలు అందుబాటులోకి తేవడానికి ఎయిర్టెల్.. ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనే ఫిక్స్డ్ వైర్ లెస్ సర్వీస్ ప్రారంభించింది.
Oppo A58 4G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. తన ఒప్పో ఏ58 4జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Direct 2 Mobile BroadCast | గతంలో కేబుల్ కనెక్షన్.. తర్వాత డైరెక్ట్ 2 హోం టెక్నాలజీతో అన్ని టీవీ చానెళ్ల ప్రసారాలను వీక్షించాం. ఇప్పుడు ఇంటర్నెట్, డేటా లేకుండా మొబైల్ ఫోన్లలోనే డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీతో అన్ని టీవీ చానె�
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు శ్లోకార్త్ దాస్, సౌరబ్ శార్దా కంపెనీ నుంచి వైదొలిగారు.
Toyota Vellfire Luxury MPV | టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) లగ్జరీ కారు వెల్ఫైర్ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.1.19 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది.
MG Comet EV Special Gamer | ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన కొమెట్ ఈవీ స్పెషల్ గేమర్ ఎడిషన్ కారు తీసుకొచ్చింది. ప్రస్తుత వర్షన్‌తో పోలిస్తే రూ.64,999 ఎక్కువ.
Mutual Funds | యువకులు, వేతన జీవులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ ఫండ్స్ లో కొద్దిమొత్తమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం బెటరని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.