TVS X | కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టీవీఎస్-ఎక్స్’ స్కూటర్ ఆవిష్కరించింది.
చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌తో ఉత్పాదకత పెరిగినా బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ అన్నారు.
iPhone 15 | ఆపిల్ తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లను వచ్చేనెల 12న ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ల కలర్ షేడ్స్‌తోనే చార్జింగ్ కోసం వినియోగించే యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వస్తున్నది.
రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయికి పడిపోతున్న దేశీయ కరెన్సీ విలువ సోమవారం మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర
Rupee | బ్యారెల్ పై క్రూడాయిల్ ధర 0.64 శాతం పెరిగి 83.84 డాలర్లు పలకడంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ మరో ఆల్ టైం కనిష్ట స్థాయి రూ. 83.13 వద్ద ముగిసింది.
Jio Financial | రిలయన్స్ నుంచి విడి వడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తొలుత లాభాల్లోనే సాగినా ఎన్ఎస్ఈలో ఐదు శాతం నష్టపోయి లోయర్ షర్క్యూట్ ని తాకింది.
Google Play Store | హానికరమైన, తన పాలసీలకు భిన్నంగా వ్యవహరిస్తున్న 43 యాప్స్ ను తమ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ తెలిపింది. ఇన్ స్టల్ చేసుకున్న యూజర్లు డిలిట్ చేయాలని సూచించింది.