Market Capitalisation | అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, దేశీయంగా కార్లు, వాహనాల విక్రయాలు పుంజుకోవడంతో దేశీయ స్టాక్స్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.74 లక్ష�
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్ల నియామకంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 650 మంది పైలట్లను నియమించుకున్నదని సంస్థ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆగస్టు సేల్స్ లో ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. దేశీయంగా మారుతి సుజుకి కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇదే గరిష్ట రికార్డు అని తెలుస్తోంది.
IT Refund | వేతన జీవులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యాపారులు తమ ఐటీ రిటర్న్స్ సమర్పించడానికి జూలై 31తో గడువు పూర్తయింది. అయితే, కొందరికి ఐటీ రీఫండ్స్ జాప్యం కావచ్చు. ఐటీ విభాగం నుంచి నోటీసులు వస్తే సరిగ్గా సమ�
Rs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.
Royal Enfield Bullet 350 | ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. భారత్ మార్కెట్లోకి నూతన జనరేషన్ బుల్లెట్-350 ఆవిష్కరించింది. ఈ బైక్ ధర రూ.1.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
GST Receipts | ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 11 శాతం గ్రోత్ నమోదైంది. గత నెలలో సుమారు రూ.1.6 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు.
Isuzu D-Max S-Cab Z | క్యాబ్ సర్వీసుల కోసం ఇసుజు మోటార్స్ ఇండియా.. ఇసుజు డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ జడ్ కారును ఆవిష్కరించింది. కారు ధర రూ.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
SBI Jobs | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. శనివారం నుంచి సెప్టెంబర్ 21 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.