Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ కు 11 వరకు ఈడీ కస్టడీ
Naresh Goyal | బ్యాంకు రుణం ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ (74)కు ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ నెల 11 వరకు ఈడీ కస్టడీ విధించింది.
Naresh Goyal | మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ నెల 11 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఆయన్ను ఈడీ ప్రశ్నించనున్నది. కెనరాబ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల ఫ్రాడ్ కేసులో నరేశ్ గోయల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నరేశ్ గోయల్ (74)ను ముంబై ఆఫీసుకు విచారణకు పిలిచిన ఈడీ అధికారులు.. రాత్రి పొద్దు పోయిన తర్వాత అరెస్ట్ చేశారు.
ఇంతకుముందు రెండు దఫాలు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన నరేశ్ గోయల్ విచారణకు హాజరు కాలేదు. గత నవంబర్‌లో నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, మరి కొందరిపై కెనరా బ్యాంకు.. లోన్ ఫ్రాడ్ విషయమై సీబీఐకి ఫిర్యాదుచేసింది. గత మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసింది. దాని కొనసాగింపుగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

