బాన్సువాడలో మరోసారి వీధి కుక్కల బీభత్సం
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
- ముగ్గురు చిన్నారులతో పాటు ఇద్దరు యువకులపై దాడి
- దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులు
బాన్సువాడ, ఆగస్టు 9: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బాన్సువాడ నుంచి నిజామాబాద్ దవాఖానకు రిఫర్ చేశారు. అలాగే పలు కాలనీల్లో మరో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు యువకులపై \వీధి కుక్కలు దాడి చేశాయి. గాయాలైన వారు దవాఖానకు వచ్చినట్లు దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ ప్రకాశ్ తెలిపారు.
అలాగే బాన్సువాడకు చెందిన చిన్నారులు ఖాలిద్, రహీంతోపాటు మరో ఇద్దరు గయాసింగ్ ( సర్వాపూర్ ), జలీల్(కోమలమంచ), మొగులాలి ( గండివేట్ ) కూడా కుక్కకాటు బారిన పడి చికిత్స కోసం దవాఖానకు వచ్చినట్లు వివరించారు. కొన్ని రోజులుగా పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

