Bullet 350 | దేశంలో పేరొందిన టూ వీలర్స్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ శుక్రవారం భారత్ మార్కెట్లో బుల్లెట్-350 బైక్ ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.1.5 లక్షలు ఉండొచ్చునని తెలుస్తున్నది.
Jeweller Loss | బంగారం గొలుసు కోసం మనీ పంపినట్లు నాటకం ఆడి ఢిల్లీ బంగారం ఆభరణాల వ్యాపారికి దాదాపు రూ.3 లక్షల మేరకు శఠగోపం పెట్టారు సైబర్ మోసగాళ్లు. కనుక మీ బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తే ముందు ఖాత�
Infinix Zero 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ ప్రీ బుకింగ్స్ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభించనున్నది.
Google Flights | విమాన ప్రయాణం చేసే వారు టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ‘గూగుల్ ఫ్లైట్స్’ తీసుకొచ్చింది. దీని సాయంతో విమాన ప్రయాణికులు మనీ ఆదా చేయొచ్చునని గూగుల్ పేర్కొంది.
PhonePe | దేశంలోనే లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ‘ఫోన్ పే’.. తాజాగా స్టాక్ మార్కెట్ బిజినెస్ లోకి ఎంటరైంది. ఇందుకోసం షేర్ డాట్ మార్కెట్ యాప్ ఆవిష్కరించింది.
Honda Hornet 2.0 | దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా మార్కెట్లోకి కొత్తగా హార్నెట్ 2.0 బైక్ తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ.1.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్‌కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్‌లో పాల్గొనేందు�
Tax Evation | మూడు స్టార్టప్ లు నిర్వహిస్తున్న ఫస్ట్ క్రై డాట్ కాం ఫౌండర్ సుపం మహేశ్వరి రూ.41.30 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం పన్ను విభాగం గుర్తించింది. కారణాలేంటో తెలుపాలని నోటీసులు జారీ చేసింది.
Toyota | సాంకేతిక లోపంతో జపాన్ లోని 14 టయోటా ప్రొడక్షన్ యూనిట్లలో మంగళవారం కార్ల ఉత్పత్తి నిలిపేశారు. 19 నెలల్లో జపాన్ టయోటా కార్ల తయారీ యూనిట్లలో ప్రొడక్షన్ నిలిపేయడం రెండోసారి.
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. వచ్చే ఎనిమిదేండ్లలో తన కార్ల ఉత్పత్తి రెట్టింపు చేయాలని నిర్ణయించిందని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.