LIC Dhan Vriddhi | ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ ధన వృద్ధి గడువు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. ఆసక్తి గల వారు ఎల్ఐసీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ.. ఏజంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
రాజేంద్ర ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబానికి రాజేంద్రే పెద్ద దిక్కు. నెలాఖర్లో క్రెడిట్ కార్డులపైనే సంసారం సాగేది. ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో ఉద్యోగ�
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఎన్ హెచ్చరికలు జారీ చేసింది.
Kia India | అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెల్టోస్, కరెన్స్ మోడల్ కార్ల ధరలు సుమారు రెండు శాతం పెంచుతున్నట్లు కియా ఇండియా తెలిపింది. ఎంట్రీ లెవెల్ కారు సొనెట్ ధర యధాతథంగా ఉంటుందని వెల్లడించింది.
TCS on Abroad Spending | గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం పన్ను చట్టం నిబంధనలు కఠినతరం అయ్యాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా విదేశాల్లో రూ.7 లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహిస్తే 20 శాతం టీసీఎస్ పే చేయాల్సిందే.
Elon Musk on iPhone 15 | టెస్లా, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఆ ఫోన్ కొనుగోలు చేయడానికి కారణాలను ఎక్స్’లో షేర్ చేశారు.
Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లో బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో 8 సంస్థలు రూ.2.28 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ భారీగా నష్టపో�
Flipkart Big Billion Days Sale | పండుగల సీజన్ ప్రారంభానికి ముందే పలు రకాల స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతాయి.
IT Refund | ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వేతన జీవులు.. తమకు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించాలని, ఆ వెంటనే ఐటీ రిఫండ్స్ ప్రక్రియ పూర్తవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
IRCTC-Araku Package | ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధి గాంచిన అరకు లోయను సందర్శించాలని భావించే వారి కోసం ఐఆర్సీటీసీ.. రైల్-బస్సు ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.