Pixel Watch 2 | గూగుల్ తయారు చేసిన పిక్సెల్ వాచ్ 2.. వచ్చేనెల నాలుగో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఐదో తేదీ నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఎలివేట్ కార్లు డెలివరీ చేసింది. 100 మంది కస్టమర్లకు కార్లు అందించింది.
Maruti Suzuki Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Kia Sonet | ఓ సంగీత ప్రియుడు తన కియా సొనెట్ కారులో మ్యూజిక్ సిస్టమ్ మొత్తం అప్ గ్రేడ్ చేశాడు. ఆ కారు ధర రూ.14 లక్షలైతే.. సదరు వ్యక్తి మ్యూజిక్ సిస్టమ్ అప్ గ్రేడ్ కోసం రూ.29 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం.
IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఓ గ్రాడ్యుయేట్‌కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది. 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీలు లభించాయి.
Jio Platforms | జియో ప్లాట్ ఫామ్స్ తో కలిసి భారత్ లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్ ఆవిష్కరిస్తామని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్విదిత కంపెనీ తెలిపింది.
Hyundai i20 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి 2023 ఐ20 ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే దాని స్వచ్ఛతను తెలిపే హాల్ మార్కింగ్ తప్పనిసరి. తెలంగాణలో తొలుత ఏడు జిల్లాల్లో అమలు చేసిన హాల్ మార్కింగ్ నిబంధన తాజాగా మరో ఐదు జిల్లాలకు విస్తరించారు.