IT Returns | గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) వేతన జీవులు 6.98 కోట్ల ఐటీఆర్ దాఖలు చేశారని ఐటీ విభాగం తెలిపింది. వాటిలో ఆరు కోట్ల ఐటీఆర్ ల ప్రాసెసింగ్ పూర్తయిందని వెల్లడించింది.
GAIL-CBI | రెండు గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టు కాంట్రాక్టులను ఓ కంపెనీకి అప్పగించేందుకు రూ.50 లక్షల ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెయిల్ ఈడీ కేబీ సింగ్, మరో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.
SBI Home Loan Offers | సొంతింటి కల సాకారం చేసుకునే వారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. సిబిల్ స్కోర్ ఉన్నా.. లేకున్నా 65 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లు తగ్గిస్తోంది.
Volvo C40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా.. దేశీయ మార్కెట్లోకి పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కారు వోల్వో సీ40 రీచార్జీని ఆవిష్కరించింది. ఎనిమిది కలర్ ఆప్షన్లలో కారు లభిస్తుంది.
Royal Enfiled E-20 Bike | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. త్వరలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌తో నడిచే బుల్లెట్‌ను మార్కెట్లోకి తేనున్నది.
iPhone 15 | ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. వెంటనే భారత్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది సందేహస్పదంగా మారిందని చెబుతున్నారు.
Elon Musk- Parag Agarwal | మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’ ను టేకోవర్ చేయగానే నాడు సంస్థ సీఈఓగా ఉన్న భారత సంతతి నిపుణుడు పరాగ్ అగర్వాల్ ను తొలగించారు ఎలన్ మస్క్. అందుకు బలమైన కారణాలే ఉన్నాయట. ఈ విషయమై బయోగ్రఫీ రైటర్ ఇసా�
Credit Card Defaults | క్రెడిట్ కార్డు వాడకం దారులు బిల్లుల చెల్లింపులో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏడాది కాలంలో క్రెడిట్ కార్డు బిల్లు బకాయిలు రూ.951 కోట్లు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
Nokia New 5G Smart Phone | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది.
Realme C51 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ సీ51 ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు మినీ క్యాప్సూల్ ఆప్షన్ ఈ ఫోన్ స్పెషాలిటీ
Honda Elevate | అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హోండా ఎలివేట్ ఎస్ యూవీ కారు మార్కెట్లోకి వచ్చేసింది. నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.