Maruti Suzuki Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Kia Sonet | ఓ సంగీత ప్రియుడు తన కియా సొనెట్ కారులో మ్యూజిక్ సిస్టమ్ మొత్తం అప్ గ్రేడ్ చేశాడు. ఆ కారు ధర రూ.14 లక్షలైతే.. సదరు వ్యక్తి మ్యూజిక్ సిస్టమ్ అప్ గ్రేడ్ కోసం రూ.29 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం.
IIT-Bombay Placements | ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో ఓ గ్రాడ్యుయేట్కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది. 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీలు లభించాయి.
Jio Platforms | జియో ప్లాట్ ఫామ్స్ తో కలిసి భారత్ లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్ ఆవిష్కరిస్తామని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్విదిత కంపెనీ తెలిపింది.
Hyundai i20 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి 2023 ఐ20 ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Gold Hallmarking | ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే దాని స్వచ్ఛతను తెలిపే హాల్ మార్కింగ్ తప్పనిసరి. తెలంగాణలో తొలుత ఏడు జిల్లాల్లో అమలు చేసిన హాల్ మార్కింగ్ నిబంధన తాజాగా మరో ఐదు జిల్లాలకు విస్తరించారు.
Oppo A38 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ ఒప్పో.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఒప్పో ఏ38 ఆవిష్కరించింది. ఈ నెల 13 నుంచి ఒప్పో అధికారిక వెబ్ సైట్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ వేదికగా సేల్స్ ప�
Gold and Silver price | బంగారం (Gold) కొనే ఆలోచనలో ఉన్న వాళ్లకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold price) మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఏ క్షణమైనా అమాంతం పెరిగిపోవచ్చు. కాబట్టి బంగారం కొనే ప్లాన�
Mobile Subscribers | మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లలో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా నిలిచిందని ఎరిక్ సన్ నివేదిక తెలిపింది.
Apple-China | ఆపిల్ ఐ-ఫోన్ల వినియోగంపై చైనా నిషేధం విధించడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. ఆపిల్ విక్రయాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.