Gold Rates | శ్రావణ మాసం, పెండ్లిండ్లు.. పండుగ సీజన్ నేపథ్యంలో బంగారానికి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో బంగారం ధర ధగధగమని మెరుస్తున్నది.
Bank Accounts KYC | ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నిర్దిష్ట గడువులోపు తన కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోతాయి.
Chinese Plane | చైనా నుంచి సింగపూర్ వెళుతున్న విమానం ఇంజిన్ లో మంటలు రావడంతో ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సింగపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Anand Mahindra | మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా.. వరల్డ్ ఈవీ డే సందర్భంగా తమ సంస్థ తయారు చేసిన తొలి ఈవీ ‘బిజ్లీ’ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరలైంది.
Sovereign Gold Bonds | ప్రభుత్వం నిర్వహిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ప్రతి ఒక్కరు ఒక గ్రామ్ నుంచి నాలుగు కిలోల విలువ గల బాండ్లపై పెట్టుబడి పెట్టొచ్చు.
Small Savings | చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నిధులు మదుపు చేసిన వారు తమ ఖాతాలకు వారి ఆధార్ వివరాలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Pixel Watch 2 | గూగుల్ తయారు చేసిన పిక్సెల్ వాచ్ 2.. వచ్చేనెల నాలుగో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఐదో తేదీ నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఎలివేట్ కార్లు డెలివరీ చేసింది. 100 మంది కస్టమర్లకు కార్లు అందించింది.