Ola S1 Pro Gen2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2` స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది.
OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్ ప్లస్ ఓపెన్’ ఈ నెల 19న ఆవిష్కరించనున్నది.
Jio Bharat B1 4G | రిలయన్స్ జియో కొత్తగా ‘జియో భారత్ బీ1` పేరుతో మరో ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా ఇన్ బిల్ట్ జియో పే యాప్ ఇన్ స్టాల్ చేశారు.
Oppo Find N3 Flip | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.94,999గా నిర్ణయించారు.
Forbes India Richest List | ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్లలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానానికి చేరుకోగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ రెండో స్థానానికి పడిపోయారు.
Retail Inflation | సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత శాంతించింది. ఆగస్టులో 6.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా, సెప్టెంబర్ నెలలో 4.65 శాతానికి చేరుకున్నది.