Redmi Note 13 | 21న మార్కెట్లోకి రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Redmi Note 13 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ సంస్థ రెడ్ మీ.. తన రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లను ఈ నెల 21న ఆవిష్కరించనున్నది.
Redmi Note 13 | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్ 13 (Redmi Note 13) సిరీస్ ఫోన్లు త్వరలో ఆవిష్కరించనున్నది. రెడ్మీ నోట్ 13 (Redmi Note 13) తోపాటు రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13ప్రో + (Redmi Note 13 Pro +) ఫోన్లు కూడా ఈ నెల 21న చైనాలో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. రెడ్మీ నోట్ 13 ప్రో + (Redmi Note 13 Pro +) ఫోన్ మీడియాటెక్ 4ఎన్ఎం డైమెన్సిటీ 7200-ఆల్ట్రా ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తోంది.
రెడ్మీ నోట్ 12 ప్రో+ (Redmi Note 12 Pro +) లో మాదిరిగానే రెడ్మీ నోట్ 13ప్రో+ (Redmi Note 13Pro +) ఫోన్లో కూడా 200 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ3 డిస్కవరీ ఎడిషన్ సెన్సర్ కెమెరాతో వస్తుందని ధ్రువీకరించారు. ఇంకా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరా సెన్సర్ వస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13ప్రో + ఫోన్లు 6.67 -అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్ 16 జీబీ ర్యామ్ కెపాసిటీతో అందుబాటులోకి వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ఫోన్ 5020 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రెడ్మీ నోట్ 13ప్రో + ఫోన్ 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తాయని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

