మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా గ్రాండ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ ‘ఏఎంజీ జీ 63’ మాడల్ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని తెలిపింది.
Itel P55 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. బడ్జెట్ సెగ్మెంట్ లో ఐటెల్ పీ55 5జీ ఫోన్ ఆవిష్కరించింది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అయ్యాయి.
IRCTC | భారతీయ రైల్వేస్ అనుబంధ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. తన ఫౌండేషన్ డే సందర్భంగా ఈ నెల 27న విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు కన్వినియన్స్ ఫీజు మాఫీ చేస్తున్నట�
Demat A/C Nomination | మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడానికి కీలకమైన డీమ్యాట్ ఖాతాలకు నామినీల పేర్లు చేర్చడానికి సెబీ మరోమారు గడువు పొడిగించింది. డిసెంబర్ 31 లోగా నామినేషన్ దాఖలు చేయాలని స్పష్టం చేసిం�
Vivo Y16- Vivo Y02T | వివో తన బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లు వివో వై16, వివో వై02 టీ ఫోన్ల ధరలు తగ్గించి వేసింది. మంగళవారం నుంచి తగ్గించిన ధరలు అందుబాటులో ఉన్నాయి.
CBDT on HRA | ఉద్యోగులు, కార్మికులకు కంపెనీలు ఇంటి వసతి కల్పిస్తే.. సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది వేతనం మొత్తానికి ఇన్ కం టాక్స్ శ్లాబ్ లు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తేల్చేసింది.
Aadhaar - PAN | మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేశారా.. అయితే, ఆ ఖాతాలకు వెంటనే మీ పాన్, ఆధార్ సమర్పించండి. లేదంటే ఈ నెల 30 తర్వాత సదరు పొదుపు ఖాతాలను స్తంభింపజేస్తారు.
Lava Blaze Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. దేశీయ మార్కెట్లోకి తక్కువ ధరకే లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే ఇంటికొచ్చి మరీ మరమ్మతు చేస్తారు.
Honda SP125 | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. మార్కెట్లోకి స్పోర్టీ బైక్ ఎస్ పీ 125 బైక్ ఆవిష్కరించింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర నిలకడగా రూ.60,050 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.450 పతనమై రూ.75,350 వద్ద స్థిర పడింది.