JioBharat | డిజిటల్ పేమెంట్స్‌కు గేట్వేగా జియోభారత్..!
JioBharat | జియో భారత్ ఫోన్ల రాకతో ప్రతి ఒక్కరికీ డిజిటల్ చెల్లింపులు తేలిక కానున్నాయి. అత్యంత చౌక ధరలో జియోభారత్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
JioBharat | రిలయన్స్ జియో ఆధ్వర్యంలో మార్కెట్లోకి వస్తున్న ‘జియోభారత్’ మరో సంచలనం కానున్నది. ఇప్పటి వరకు చౌకగా స్మార్ట్ ఫోన్లు సొంతం చేసుకోలేని వారికి ‘డిజిటల్ ఇండిపెండెన్స్ గేట్వేగా ‘జియోభారత్’ ఫోన్ నిలుస్తుందని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. సోమవారం జరిగిన రిలయన్స్ 46వ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియో భారత్ ఫోన్లలో ఇప్పుడు యూపీఐ ఫీచర్ ఉంటుందన్నారు.
‘యూపీఐ పేమెంట్స్‌కు జియో భారత్ మద్దతుగా ఉంటుంది. జియో భారత్ ఫోన్ కల వారిలో అత్యంత పేదలు సైతం ఇక క్యాష్ లెస్ చెల్లింపులు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు చాలా ఈజీగా స్మూత్‌గా చేయొచ్చు. జియో భారత్ ద్వారా యూపీఐ పేమెంట్స్‌ను స్మాల్ మర్చంట్లు కూడా ఆమోదిస్తారు. చిన్న వ్యాపారాలకు సాధికారత లభిస్తుంది’ అని రిలయన్స్ జియో అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా వచ్చే జియో ఫోన్ 2.2 కోట్ల మందికి చేరువ అవుతుందని జెఫరీస్ ఇండియా విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

