Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ (CM KCR) తోనే యువతకు భవిత ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) అన్నారు.
తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో జరుగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణవైపు (Telangana) చూస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నార�
Vittal Reddy | ముథోల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలిపిస్తాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. హ్యాట్ర�
“దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన చోటు చేసుకుంటుంది. రాష్ట్రం పురోగమనం దిశగా అడుగులు వేస్తూ దేశాన్ని ఆశ్చర్య చకితులను చేస్తున్నది. ప్రజలకు నిత్యం సామాజిక పరంగా, ఆ
కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుపొంది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్
కోర్టును తప్పుదోవ పట్టించి, తనపై తప్పుడు కేసు పెట్టిన మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై పరువు నష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో తాను సమర�