KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేదని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కన
KTR | గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే
నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు.
Nagarkurnool నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌కు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పరామర్శించేందుకు వెళ్తున్న విషయం తెలియడంతో కా�
KTR | కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతా
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం, పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు నిర్వాహకంతో తూట్లుపడ
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్‌లోని మల్లాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ�
KTR | తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుస
KTR | బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులను ఉద్దేశించి అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చ�
KTR | రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొందరి గొంతులు లేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాళ్లను అడ్డుకోవడానికి మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియా అని తెలిపారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీ
మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శి