Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections ) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు పని చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు.
పంచాయతీ పోరు తుది అంకానికి చేరుకున్నది. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు పూర్తి కాగా, నేడు ఆఖరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1226 పంచాయతీలుండగా, కోర్టు కేసు కారణంగా మూడు విడుతల్లో కల�
‘నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాల నుంచి పోటీ చేస్తా’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స�
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముందుకు సాగడం
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదిక
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో ఘ నంగా నిర్వహించగా, దాని చుట్టుపక్కల గ్రా మాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం విశే షం.
షాద్‌నగర్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో తాజాగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల సన్�