Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు
KTR | యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా భయపడమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రా�
బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఇది 26వ కేసు కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్‌లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస
గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే వినూత్న తరహాలో బీఆర్ఎస్ తరుపున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయని సర్కారు మెడలు వంచేందుకు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాల�