‘కింగ్ 100’లో పీరియాడిక్ ఎపిసోడ్?
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మైసూర్లో మొదలై, అక్కడే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ మరోమారు మైసూర్ పయనమైంది.
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మైసూర్లో మొదలై, అక్కడే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ మరోమారు మైసూర్ పయనమైంది. దానికి కారణం.. ఈ సినిమాలోని ఓ పీరియాడిక్ ఎపిసోడేనని ఇన్సైడ్ టాక్. కథకు కీలకమైన ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందట.
మైసూర్‌లోని పాతకాలపు భవనాలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక కట్టడాలూ ఈ ఎపిసోడ్‌కు ఉపయోగపడతాయని దర్శకుడు రా.కార్తీక్ భావించడంతో షూట్ మైసూర్‌కి ఫిఫ్టయ్యింది. కథలో సహజత్వం కోసమే రా.కార్తీక్ ఈ ప్రదేశాలను ఎంచుకున్నట్టు చిత్రబృందం చెబుతున్నది. ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున పాత్ర రాజసం ఉట్టిపడేలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో టబూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సస్మితాభట్ కథానాయికగా నటిస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

