Minister KTR | ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్‌ను ఎవరడిగారని, ఆయన ఎ�
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్‌కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం మునుగోడుకు చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నార
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సామాజిక మా
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నదా? అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి కమలం పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని చెప్తున్నాయి.
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్‌ని సిటీ సివిల్‌కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
ఆయా రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీలో ఏకంగా ఒక బృందమే ఉన్నట్టు తెలుస్తున్నది.
కోట్లు ఆశచూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయినా బీజేపీ బుద్ధి మారడం లేదు. స్వామిజీలతో తమకేం సంబంధం లేనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం ప్రజలను విస్మయానిక�