విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
- మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
- మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో క్రీడలు ప్రారంభం
తూప్రాన్, ఆగస్టు 8 : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
అనంతరం అల్లాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఐజీ సందర్శించి, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పరిశీలించారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్, డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్సై గంగరాజు, పాఠశాల కరస్పాండెంట్ శౌరలమ్మ, చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీఈటీ మధుసూదన్, ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

